ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2022-01-27T02:28:33+05:30

జిల్లా గుండా తరలిస్తున్న గంజాయిని భారీ మొత్తంలో పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లా గుండా తరలిస్తున్న గంజాయిని భారీ మొత్తంలో పోలీసులు పట్టుకున్నారు. కోహీర్ మండలంలోని పీచేర్యాగడిలో భారీగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యం నుంచి ముంబయికి బొలెరో వాహనంలో అక్రమ రవాణా చేస్తున్నారు. తమకు అందిన సమాచారంతో పీచేర్యాగడి శివారులో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బొలెరో వాహనం అడుగు భాగంలో అదనపు ఒరలు అమర్చి తరలిస్తున్నారు. 150 కిలోల  గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ దాదాపు 21 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.  

Updated Date - 2022-01-27T02:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising