ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకుని మోటార్లకు మీటర్లు పెట్టారు: హరీష్‌రావు

ABN, First Publish Date - 2022-03-05T19:30:33+05:30

ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకుని మోటార్లకు మీటర్లు పెట్టారని.. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించినందునే కేసీఆర్ కేంద్రానికి శత్రువయ్యారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ : ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకుని మోటార్లకు మీటర్లు పెట్టారని.. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించినందునే కేసీఆర్ కేంద్రానికి శత్రువయ్యారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో హరీష్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ భూమి కొని బోరువేసి మహారాష్ట్రలో పంటలకు నీరు తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ వస్తే చీకటి అవుతుందన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం రైతులను దోచుకోవాలని చూస్తోందన్నారు. మీ దగ్గరకు వచ్చే బీజేపీ నాయకులను ప్రశ్నించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపాలని.. కేంద్రానికి దుర్మార్గులు లేఖ రాశారన్నారు. బీజేపీ నాయకులు రేపో, మాపో ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నారన్నారు. గ్యాస్ సబ్సిడీ కూడా ఎగ్గొట్టారని.. కేంద్రప్రభుత్వం పేదల ఉసురుపోసుకుంటోందని హరీష్‌రావు విమర్శించారు.




Updated Date - 2022-03-05T19:30:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising