ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్క్ చేసిన కారులో మృతదేహం..

ABN, First Publish Date - 2022-01-11T19:17:57+05:30

హనుమకొండ: చౌరస్తా, స్నేహ బార్ ఎదుట పార్క్ చేసి ఉన్న ఓ ఇన్నోవా కారులో మృతదేహం ఉండడం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: చౌరస్తా, స్నేహ బార్ ఎదుట పార్క్ చేసి ఉన్న ఓ ఇన్నోవా కారులో మృతదేహం ఉండడం కలకలం రేగింది. మృత దేహం చూసిన అక్కడివారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హనుమకొండ, పెద్దమ్మగడ్డకు చెందిన వ్యక్తి మృతదేహంగా అనుమానిస్తున్నారు. ఇది సహజ మరణమా? లేక హత్య అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ కారు రాత్రి నుంచి ఉన్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం షాపులు తెరవడానికి వచ్చిన వారు.. కారులో మృత దేహం ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2022-01-11T19:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising