ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hanmakonda: ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-01-13T13:50:03+05:30

జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామి వారికి ఇవాళ  నూతన వస్త్రాలంకరణ, విఘ్నేశ్వర పూజ, పున్యాహవచనం, ధ్వజారోహణం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహనివేదన నీరాజన మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రెండు డోసు టీకాలు వేసుకున్న వారికే ఆలయ అధికారులు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. 

Updated Date - 2022-01-13T13:50:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising