ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: మద్యం మత్తులో వైద్యుడి వీరంగం

ABN, First Publish Date - 2022-04-26T13:50:23+05:30

మద్యం మత్తులో ఓ వైద్యుడు వీరంగం సృష్టించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: మద్యం మత్తులో ఓ వైద్యుడు వీరంగం సృష్టించాడు. జిల్లాలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుండగా ఓ వ్యక్తి హంగామా చేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని  పరీక్షల కోసం  ఎంజీఎం హాస్పిటల్‌కు తీసుకురాగా తాను డాక్టర్ నాని అంటూ హల్‌చల్ చేశాడు. డ్యూటీ డాక్టర్ల కుర్చీలో కూర్చుని పోలీసులకు చుక్కలు చూపాడు. ‘‘మెడికల్ టెస్టులకు సపోర్ట్ చేయకపోగా నన్నే ఆపుతారా మీ సంగతి చెపుతా’’నని పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. 

Updated Date - 2022-04-26T13:50:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising