ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రోరైలు సెకండ్‌ ఫేజ్‌కు గ్రీన్‌సిగ్నల్‌

ABN, First Publish Date - 2022-11-27T16:00:19+05:30

హైదరాబాద్ మెట్రోరైలు (Hyderabad Metro Rail) సెకండ్‌ ఫేజ్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నలిచ్చింది. శంషాబాద్‌ (Shamshabad) ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలు విస్తరించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైలు (Hyderabad Metro Rail) సెకండ్‌ ఫేజ్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నలిచ్చింది. శంషాబాద్‌ (Shamshabad) ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలు విస్తరించనున్నారు. మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ (Mindspace Junction) నుంచి శంషాబాద్‌కు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. 31 కిలోమీటర్ల మేర చేపట్టే మెట్రో నిర్మాణానికి రూ. 6,250 కోట్లు ఖర్చు చేస్తారు. మెట్రో సెకండ్‌ ఫేజ్‌కు డిసెంబర్‌ 9న సీఎం కేసీఆర్‌ (CM KCR) శంకుస్థాపన చేస్తారు. మెట్రోరైలు సెకండ్‌ ఫేజ్‌ వివరాలను మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌‌లో పంచుకున్నారు.

మెట్రోరైలు మొదటి దశను నవంబర్ 2017లో నాగోల్ - అమీర్‌పేట - మియాపూర్ మార్గంతో ప్రారంభించారు. తరువాత ఎల్‌బీ నగర్-అమీర్ పేట మార్గం అక్టోబర్ 2018లో ప్రారంభించారు. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గం మార్చి 2019న ప్రారంభించారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరి 7న బీఎస్-ఎంజీబీఎస్ మార్గం అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గం ప్రారంభంతో మెట్రో మొదటి దశలో 72 కిలోమీటర్లకు గాను 69 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ పెద్ద మెట్రోగా గుర్తింపుపొందింది.

Updated Date - 2022-11-27T16:00:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising