ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హనుమకొండలో Vinay bhaskar వినూత్న ప్రచారం

ABN, First Publish Date - 2022-05-30T15:31:20+05:30

కార్మిక మాసోత్సవంపై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వినూత్న ప్రచారం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకండ: కార్మిక మాసోత్సవంపై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వినూత్న ప్రచారం నిర్వహించారు.  సాధారణ ప్రయాణికుడిలా ఆటోలో నగరమంతా కలియ తిరుగుతూ ప్రచారం చేశారు. రేపు సేయింట్ గ్యాబ్రెయిల్ స్కూల్ గ్రౌండ్ లో జరిగే కార్మిక ధర్మ యుద్ధం సభను సక్సెస్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ వ్యక్తిలా చీఫ్ విప్ ఆటోలో ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

Updated Date - 2022-05-30T15:31:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising