ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి: గోనె ప్రకాశరావు

ABN, First Publish Date - 2022-01-18T19:33:36+05:30

ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్ : ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు డిమాండ్ చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 317 జీఓ అనేక మంది ఉపాధ్యాయులను ఆగం చేస్తోందన్నారు. టీచర్ సంఘాలతో, ప్రతిపక్ష నేతలతో చర్చించి 317 జీఓపై ఓ నిర్ణయం తీసుకోవాలని గోనె ప్రకాశరావు డిమాండ్ చేశారు.


Updated Date - 2022-01-18T19:33:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising