ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN, First Publish Date - 2022-07-12T22:16:21+05:30

Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బంగారంతో వెళ్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాద్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.34 లక్షలు విలువచేసే బంగారాన్ని కస్టమ్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బంగారంతో వెళ్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాద్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.34 లక్షలు విలువచేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విమానాశ్రయంలో గతంలో చాలా సార్లు పరిమితికి మించి బంగారాన్ని తీసుకెళ్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు. విదేశాల నుంచి బంగారాన్ని తరలించేందుకు చేస్తున్న కొత్త కొత్త ప్రయత్నాలను కస్టమ్ అధికారులు కనిపెట్టేస్తున్నారు. 

Updated Date - 2022-07-12T22:16:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising