Shamshabad Airportలో బంగారం సీజ్
ABN, First Publish Date - 2022-12-16T10:59:30+05:30
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పెద్ద మొత్తంలో బంగారాన్ని సీజ్ చేశారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇచ్చిన ప్రయాణికుని వద్ద బంగారం పట్టుబడింది.
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పెద్ద మొత్తంలో బంగారాన్ని సీజ్ చేశారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇచ్చిన ప్రయాణికుని వద్ద బంగారం పట్టుబడింది. ప్రయాణికుడి వద్ద 957 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. పట్టుకున్న బంగారం రూ.46.53 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-12-16T10:59:31+05:30 IST