ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతించిన Godavari... కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

ABN, First Publish Date - 2022-07-16T13:51:11+05:30

భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి ప్రస్తుతం శాంతించింది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి ప్రస్తుతం శాంతించింది.  వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర 18.610 మీటర్ల నుంచి 17.500  మీటర్లకు వరద ప్రవాహం తగ్గింది. కాగా... మూడో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది. వందలాది గ్రామాలు జలదిగ్బంధలోనే ఉన్నాయి. మరోవైపు ఈరోజు ఏటూరునాగారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించనున్నారు. అటు భూపాలపల్లి జిల్లాలో  మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు.

Updated Date - 2022-07-16T13:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising