ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీడిన బాలిక మిస్సింగ్ మిస్టరీ

ABN, First Publish Date - 2022-01-04T21:40:47+05:30

నగరంలోని ఆర్సీ పురంలో సంచలనం సృష్టించిన బాలిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని ఆర్సీ పురంలో  సంచలనం సృష్టించిన బాలిక మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఇంటి పక్కన ఉండే శ్రీకాంత్ అనే వ్యక్తి బాలికను తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. బాలిక మిస్ అయ్యాక శ్రీకాంత్‌ను పలుమార్లు  పోలీసులు విచారించారు. అయితే విచారణలో బాలిక వివరాలను  శ్రీకాంత్ వెల్లడించలేదు. దీంతో మరోసారి శ్రీకాంత్‌ను  అదుపులోకి తమ స్టయిల్లో పోలీసులు విచారణ చేశారు. ఎట్టకేలకు బాలికను తానే తీసుకెళ్లినట్టు  శ్రీకాంత్ ఒప్పుకున్నాడు. శ్రీకాంత్‌కు ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. బాలికకు శ్రీకాంత్ ఫోన్ కొని ఇచ్చాడు. అయితే బాలికను తీసుకెళ్లిన విషయం శ్రీకాంత్ భార్యకు సైతం తెలియదు. ఈ విషయం తెలియడంతో శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. 


Updated Date - 2022-01-04T21:40:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising