ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీహెచ్ఎంసి పరిధిలో మరో రెండు రోజులు భారీవర్షం

ABN, First Publish Date - 2022-07-10T20:16:45+05:30

హెచ్ఎంసి పరిధిలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని జీహెచ్ఎంసి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జీహెచ్ఎంసి పరిధిలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని జీహెచ్ఎంసి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా తప్పని సరి అవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు రావాలని అన్నారు. ఈ సందర్భంగా నగరంలో వర్షం కారణంగా ఎలాంటి విపత్తులు జరగకుండా జీహెచ్ఎంసి అధికారులు ప్రత్యేక సహాయక టీమ్ లను ఏర్పాటు చేసింది. అలాగే ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు జీహెచ్ఎంసి టోల్ ఫ్రీ నెంబర్ 21111111 ను ప్రకటించింది. 


ఈ సందర్భంగా నగరానికి చెందిన మంత్రి తలసాని వర్షాల పై స్పందించారు. హైదరాబాద్ నగర ప్రజలకు మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.అధికారులు కూడా  అప్రమత్తంగా ఉండి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ఆదేశించారు.కార్పొరేటర్ లు మీ మీ డివిజన్లలో పర్యటిస్తూ పరిస్థితులు ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అన్నారు. 

Updated Date - 2022-07-10T20:16:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising