ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ Sitaram అరెస్ట్

ABN, First Publish Date - 2022-06-07T14:49:42+05:30

ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ సీతారంను పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ సీతారాంను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.70వేలు లంచం తీసుకుంటుండగా సీతారాంను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఔషపూర్ గ్రామంలో గ్రామ కంఠం సంబంధించిన రెండు ప్లాట్స్‌ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సీతారాం లంచం డిమాండ్ చేశాడు. సుదర్శన్ అనే వ్యక్తి నుంచి డబ్బు తీసుకుంటుండగా రిజిస్ట్రార్ రెడ్ హ్యాండ్‌డెడ్‌గా పట్టుబడ్డాడు. సీతారాంతో పాటు కిషోర్ అనే మరో ప్రైవేట్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సీతారాం నివాసం, కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

Updated Date - 2022-06-07T14:49:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising