ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Basara IIITలో ఫుడ్‌ పాయిజనింగ్

ABN, First Publish Date - 2022-07-15T23:24:05+05:30

బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఫుడ్‌ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిన్న 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాసర: బాసరలోని ట్రిపుల్ ఐటీ (Basara IIIT)లో కలుషిత ఆహారం (food poisoning) తిన్న 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో విద్యార్థులు బాధపడుతున్నారు. పీయూసీ1, పీయూసీ 2 మెస్లల్లో ఈ ఘటన జరిగింది. క్యాంపస్‌లోని ఆస్పత్రిలో కొంతమంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. మరికొంత మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఫుడ్‌ పాయిజనింగ్‌కి దారి తీసిన కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Updated Date - 2022-07-15T23:24:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising