ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి Bhupalappalli జిల్లాను ముంచెత్తుతున్న వరదలు

ABN, First Publish Date - 2022-07-14T19:15:12+05:30

ఉమ్మడి భూపాలపల్లి జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి. గోదావరికి అతి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: ఉమ్మడి భూపాలపల్లి జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి. గోదావరికి అతి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి తీరం పల్లెలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.  పునరావసానికి వేలాది మంది బాధితుల తరలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మేడిగడ్డకు రికార్డ్ స్థాయిలో 24.50 లక్షల క్యూసెక్కుల వరద చేరింది.  గోదావరి పరివాహక పల్లెలు ప్రమాదపుటంచున ఉన్నాయి. 

Updated Date - 2022-07-14T19:15:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising