ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్‌

ABN, First Publish Date - 2022-06-25T13:56:55+05:30

నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మహిళా సంఘాల వస్తువులు ఆన్‌లైన్‌లో ప్రభుత్వం విక్రయించనుంది. ఎఫ్‌పీవోలు సేకరించిన ధాన్యం ఆన్‌లైన్‌లో విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. గ్రామీణ పేదరిక నిర్మాలన సంస్థ (సెర్ప్) అధ్వర్యంలోని మహిళా సంఘాల వస్తువులు ఎఫ్ పీవోలు సేకరించిన ధాన్యం ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్లిప్ కార్ట్ సంస్థను ఎంపిక చేసింది. శనివారం హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, ప్లిప్ కార్ట్ ఉపాధ్యక్షుడు రవిచంద్రన్ లు ఒప్పంద పత్రాలపై సంతకం చేయనున్నారు. 

Updated Date - 2022-06-25T13:56:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising