ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fire accident: జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2022-07-23T18:31:38+05:30

జీడిమెట్ల పారిశ్రామికవాడలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. విశిష్ట ల్యాబ్‌లో పెద్దఎత్తు మంటలు చెలరేగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్: జీడిమెట్ల పారిశ్రామికవాడ(Industrial Estate)లో శనివారం భారీ అగ్నిప్రమాదం(Fire accident) జరిగింది. విశిష్ట ల్యాబ్‌లో పెద్దఎత్తు మంటలు చెలరేగాయి. మంటలకు ల్యాబ్‌లో కెమికల్‌ డబ్బాలు పేలాయి. రేకులు ఎగిరిపోయాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 


Updated Date - 2022-07-23T18:31:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising