ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎఫ్ సి ఆర్ ఐ, సెంచరియన్ యూనివర్శిటీల మధ్య ఎంవోయూ

ABN, First Publish Date - 2022-04-19T00:18:48+05:30

అటవీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యం మరింత పెంచేందుకు వీలుగా ఫారెస్ట్ కాలేజీ చర్యలు తీసుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అటవీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యం మరింత పెంచేందుకు వీలుగా ఫారెస్ట్ కాలేజీ చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ), సెంచురియన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ ల మధ్య అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది.విద్యార్థులకు ఆధునిక  అందించేందుకు వీలుగా శాటిలైట్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్ మెంట్ ఏర్పాటు ఒప్పంద పత్రాలపై కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్, సెంచురియన్ యూనివర్సిటీ కో ఫౌండర్, వైస్ ప్రెసిడెంట్ డీ. నరసింహారావు సంతకాలు చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డిప్యూటీ డైరెక్టర్, ఫ్యాకల్టీ, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-04-19T00:18:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising