ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ కోతలను నిరసిస్తూ రైతుల రాస్తారోకో

ABN, First Publish Date - 2022-08-04T10:00:01+05:30

అప్రకటిత విద్యుత్‌ కోతలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట ప్రధాన రహదారిపై రైతులు బుధవారం రాస్తారోకో చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దండేపల్లి, ఆగస్టు 3: అప్రకటిత విద్యుత్‌ కోతలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట ప్రధాన రహదారిపై రైతులు బుధవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమ గ్రామాల పరిధిలో రోజులో కనీసం మూడు గంటల పాటు కూడా వ్యవసాయ మోటర్లకు విద్యుత్‌ సరఫరా కావడం లేదని అన్నారు. కడెం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందేలా లేదని, కనీసం వ్యవసాయ బావుల కింద సాగు చేసుకుందామని చూస్తే కరెంట్‌ కోతలు వల్ల ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వీడి వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-08-04T10:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising