ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దు: ఈటల

ABN, First Publish Date - 2022-01-28T22:21:43+05:30

నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్‌: నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది మాటల ప్రభుత్వమే తప్ప.. చేతల ప్రభుత్వం కాదని తప్పుబట్టారు. కేంద్రం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయించకపోతే.. రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తామన్న మాట ఏమైంది? అని ఈటల ప్రశ్నించారు. ప్రతి విషయంలో కేంద్రంపై నెపం వేయడం సరికాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పతనం తప్పదని ఈటల రాజేందర్ హెచ్చరించారు.

Updated Date - 2022-01-28T22:21:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising