ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ ను గద్దెదించేది మేమే: mla Etela

ABN, First Publish Date - 2022-06-22T22:53:41+05:30

తెలంగాణలో వచ్చే బీజేపీ ప్రభుత్వమేనని, కేసీఆర్‌ను మేమే గద్దె దించుతామని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్(etela rajender) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: తెలంగాణలో వచ్చే బీజేపీ ప్రభుత్వమేనని, కేసీఆర్‌ను మేమే గద్దె దించుతామని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్(etela rajender) అన్నారు. కేసీఆర్(kcr) శవ రాజకీయాలకు తెర లేపారని ఆయన విమర్శించారు. పంజాబ్ రైతులకు డబ్బులిచ్చారు. మరి తెలంగాణ రైతులు ఏం పాపం చేశారని ఈటల ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్ని నాటకాలు ఆడినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థతి లేదని ఆయన అన్నారు. కేసీఆర్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి(bjp) ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఈటల స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-22T22:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising