ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పోటెత్తిన పత్తి

ABN, First Publish Date - 2022-10-17T15:50:56+05:30

జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పత్తి పోటెత్తింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పత్తి పోటెత్తింది. కాగా... మార్కెట్ యార్డ్‌లో పీఓఎస్ మిషన్ పనిచేయకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు రోజురోజుకు పత్తి ధర పతనమవుతూ వస్తోంది. కొత్త పత్తి రాకతో వ్యాపారులుధరలను నియంత్రిస్తున్నారు. క్వింటాల్ పత్తి ధర రూ.7890గా పలుకుతోంది. తెల్ల బంగారం ధర తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-10-17T15:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising