ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

ABN, First Publish Date - 2022-07-23T03:18:49+05:30

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రం సుకుమా జిల్లాలో శుక్రవారం సాయంత్రం పోలీస్‌, మావోయిస్టుల మధ్య నడుమ జరిగిన ఎన్‌కౌంటర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రం సుకుమా జిల్లాలో శుక్రవారం సాయంత్రం పోలీస్‌, మావోయిస్టుల మధ్య నడుమ జరిగిన ఎన్‌కౌంటర్‌ (Encounter)లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. సుక్మా జిల్లా ఫుల్‌బగడీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ములేర్‌ అటవీప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న డీఆర్జీ, సీఆర్‌పీఎఫ్‌ (CRPF) బలగాలను చూసి కేరలాపాల్‌ ఏరియా కమిటీ మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. మరో ఇద్దరుముగ్గురు మావోయిస్టులకు బుల్లెట్‌ గాయాలు తగిలి ఉండొచ్చని సుక్మా జిల్లా ఎస్పీ సునీల్‌శర్మ భావిస్తున్నారు. 

Updated Date - 2022-07-23T03:18:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising