ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అపార్ట్‌మెంట్‌లో విద్యుదాఘాతం.. ముగ్గురు పిల్లలకు గాయాలు

ABN, First Publish Date - 2022-10-17T13:04:36+05:30

హస్తినాపురం డివిజన్‌ శ్రీరమణ కాలనీ ఫేజ్‌-2లో గల శివసుకృతి అపార్ట్‌మెంట్‌లో విద్యుదాఘాతంతో ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/సరూర్‌నగర్‌: హస్తినాపురం డివిజన్‌ శ్రీరమణ కాలనీ ఫేజ్‌-2లో గల శివసుకృతి అపార్ట్‌మెంట్‌లో విద్యుదాఘాతంతో ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. అపార్ట్‌మెంట్‌ ఎదురుగా బిల్డర్‌ స్తంభం ఏర్పాటు చేసి ఫ్యూజ్‌/స్విచ్‌ బాక్స్‌ను చేతికి తగిలే ఎత్తులో బిగించారు. ఆదివారం అపార్ట్‌మెంట్‌కు చెందిన అక్షయ్‌ (12), డి.ఒమాని్‌షరెడ్డి (8), మణి (10) ఆడుకుంటూ వెళ్లి బాక్స్‌ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై గాయాలపాలయ్యారు. వారిలో అక్షయ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారని మీర్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-10-17T13:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising