ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రగ్స్ కేసులో కొత్త కోణం

ABN, First Publish Date - 2022-02-14T20:33:22+05:30

డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్లలో 250 మందికిపైగా ప్రముఖులు పట్టుబడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్లలో 250 మందికిపైగా ప్రముఖులు పట్టుబడ్డారు. పోలీసులు చర్యలతో రీహాబిలిటేషన్ సెంటర్‌కి ప్రముఖుల క్యూ కడుతున్నారు. డీ ఆడిక్షన్ సెంటర్‌లో సినీ ప్రముఖులు కౌన్సిలింగ్ తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలు, ప్రముఖుల పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. కొకైన్, ఐఎస్‌డీ, ఎండీఎంఏ లాంటి డ్రగ్స్‌కి ప్రముఖులు బానిసలయ్యారు. డ్రగ్స్‌కి బానిసైనవారు ఏడాది పాటు డీ ఆడిక్షన్ సెంటర్‌లో కౌన్సిలింగ్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. రీహాబిలిటేషన్ సెంటర్ల ద్వారా పొందిన సర్టిఫికెట్‌తో కోర్టులో ప్రముఖులకు ఊరట దొరికింది. నాలుగేళ్లలో 250 మందికి న్యాయస్థానం ఇమ్యూనిటీ ఇచ్చింది.

Updated Date - 2022-02-14T20:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising