ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌వి అవకాశవాద రాజకీయాలు: లక్ష్మణ్‌

ABN, First Publish Date - 2022-02-21T08:49:20+05:30

సీఎం కేసీఆర్‌వి అవకాశవాద రాజకీయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌వి అవకాశవాద రాజకీయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్‌ ఏర్పాటుచేస్తామన్న కేసీఆర్‌... మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్సీపీ మద్దతుతో సీఎంగా కొనసాగుతున్న ఉద్దవ్‌ ఠాక్రేతో భేటీ అవడం వెనుక పరమార్థం ఏమిటని ప్రశ్నించారు. ఒకవైపు తెలంగాణలో ఎంఐఎంతో అధికారం పంచుకుంటూ, మరోవైపు మహారాష్ట్రలో హిందుత్వ ఎజెండాతో కొనసాగుతున్న శివసేనతో కేసీఆర్‌ జతకట్టడం ఎవరిని మోసం చేయడానికని ఆయన నిలదీశారు.

Updated Date - 2022-02-21T08:49:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising