ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mancherialలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల రగడ

ABN, First Publish Date - 2022-06-22T16:15:41+05:30

జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ళ రగడ చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ళ రగడ చోటు చేసుకుంది. రాజీవ్‌నగర్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్దిదారులు స్వాధీనం చేసుకున్నారు.  నిర్మాణం పూర్తయినా పంపిణీ చేయకపోవడంతో ఆగ్రహం చెందిన లబ్దిదారులు... ఇళ్ల తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. విషయం తెలిసిన అధికారులు అక్కడకు చేరుకుని వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. 

Updated Date - 2022-06-22T16:15:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising