ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రగ్స్ విక్రయాలపై నిఘాకు Dopam యాప్‌: పోలీస్ శాఖ

ABN, First Publish Date - 2022-01-28T20:34:00+05:30

రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలపై నిఘాకు డోపమ్ (Dopam) యాప్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలపై నిఘాకు డోపమ్ (Dopam) యాప్‌ను పోలీసులు రూపొందించారు.  డ్రగ్స్ వ్యవహారంపై డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. డీజీపీ సమావేశంలో కీలక ప్రతిపాదనలను సిద్ధం చేశారు. డ్రగ్స్ విక్రయదారులు, వినియోగదారుల చిట్టాను రెడీ చేశారు. గతంలో డ్రగ్స్ తీసుకున్నవారి పేర్లతో చిట్టాను పోలీసులు రూపొందించారు. సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు, విద్యార్థులకు సంబంధించిన పేర్లతో చిట్టా తయారయింది. గంజాయి తీసుకున్నవారి వివరాలనూ పోలీస్‌శాఖ పొందుపర్చింది. డ్రగ్స్ విక్రయాలపై నిఘాకు Dopam యాప్‌ను పోలీసులు రూపొందించారు. డ్రగ్స్‌కు సంబంధించి గత పదేళ్ల డేటాను పోలీస్ శాఖ తయారు చేసింది. 

Updated Date - 2022-01-28T20:34:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising