ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీల కోసం ఒత్తిళ్లు చేయిస్తే ఊరుకోం!

ABN, First Publish Date - 2022-12-16T03:16:28+05:30

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : బదిలీలు, పోస్టింగుల కోసం రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి, బయటి వ్యక్తుల నుంచి పైరవీలు వంటివి చేయిస్తే ఊరుకునేది లేదని నీటిపారుదలశాఖ హెచ్చరించింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ(అడ్మిన్‌)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగులకు నీటిపారుదల శాఖ వార్నింగ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : బదిలీలు, పోస్టింగుల కోసం రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి, బయటి వ్యక్తుల నుంచి పైరవీలు వంటివి చేయిస్తే ఊరుకునేది లేదని నీటిపారుదలశాఖ హెచ్చరించింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ(అడ్మిన్‌) జి.అనిల్‌కుమార్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. అలాంటి వారిపై తెలంగాణ సివిల్‌ సర్వీసె్‌స(సీసీఏ) రూల్స్‌-1991, తెలంగాణ సివిల్‌ సర్వీ్‌స(కండక్ట్‌) రూల్స్‌-1964 ప్రకారం శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగుల బదిలీల విజ్ఙప్తులు, ఫైళ్లను సంబంధిత చీఫ్‌ ఇంజనీర్లు(సీఈ)ల నుంచి పంపించాలని సూచించారు. బదిలీలకు సంబంధించిన ఏ ఫైలు అయినా నేరుగా ప్రభుత్వానికి(నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శికి) సమర్పించరాదని, ఈఎన్‌సీ(అడ్మిన్‌) కార్యాలయం నుంచే వెళ్లాలని గుర్తు చేశారు.

Updated Date - 2022-12-16T03:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising