కేటీఆర్‌తో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ భేటీ
ABN, First Publish Date - 2022-10-09T08:23:51+05:30
మంత్రి కేటీఆర్‌తో తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా. కె.వాసుదేవరెడ్డి ప్రగతి భవన్‌లో శనివారం భేటీ అయ్యారు.
మంత్రి కేటీఆర్‌తో తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా. కె.వాసుదేవరెడ్డి ప్రగతి భవన్‌లో శనివారం భేటీ అయ్యారు. దివ్యాంగులకు సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా మంత్రి చర్చించారు. మునుగోడు నియోజకవర్గంలో దివ్యాంగ పెన్షన్ పొందుతున్నవారు, ఇతర లబ్దిదారుల్ని సమన్వయం చేసుకుని ప్రభుత్వం తరపున వారికి అందుతున్న సహకారాన్ని వివరిస్తూ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని వాసుదేవరెడ్డికి మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
Updated Date - 2022-10-09T08:23:51+05:30 IST