ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌కు రావాల్సిన పలు విమానాల మళ్లింపు

ABN, First Publish Date - 2022-04-22T01:27:51+05:30

నగరంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. వర్షం వల్ల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. వర్షం వల్ల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌కు రావాల్సిన పలు విమానాలను మళ్లించారు. రెండు ఇండిగో విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్టుకు అధికారులు మళ్లించారు. ఢిల్లీ, ముంబై నుంచి రావాల్సిన విమానాలను బెంగుళూరుకు మళ్లించారు. గచ్చిబౌలి, షేక్‌పేట్, గోల్కొండ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మాదాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌సిటీ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌లో వర్షం కురిసింది. యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, చైతన్యపురి, ఉప్పల్‌లో వర్షం పడింది. దీంతో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Updated Date - 2022-04-22T01:27:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising