ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhadradri రామయ్య ప్రసాదం కోసం భక్తుల ఇబ్బందులు

ABN, First Publish Date - 2022-05-26T15:40:36+05:30

భద్రాద్రి రామయ్య సన్నిధిలో లడ్డూ ప్రసాదాల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య సన్నిధిలో లడ్డూ ప్రసాదాల కోసం భక్తులు తీవ్ర  ఇబ్బందులకు గురవుతున్నారు. వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తుండగా ఒక లడ్డు కౌంటర్ ఏర్పాటు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటలకొద్దీ లడ్డూ ప్రసాదం కోసం క్యూలైన్లో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రసాదాల కౌంటర్‌ల నిర్వహణపై ఆలయ అధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-05-26T15:40:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising