ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీగా ట్రాఫిక్‌ చలాన్ల జమ

ABN, First Publish Date - 2022-03-22T15:32:31+05:30

ప్రభుత్వ ఖజానాకు ట్రాఫిక్‌ చలాన్ల సొమ్ము భారీగా జమ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రభుత్వ ఖజానాకు ట్రాఫిక్‌ చలాన్ల సొమ్ము భారీగా జమ అయింది. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రేటర్‌ పరిధిలో1.2 కోట్ల చలాన్లు క్లియర్‌ చేశారు. ప్రభుత్వ ఖజానాకు వాహనదారుల నుంచి రూ.112.98 కోట్ల ఫైన్‌ చెల్లించారు. హైదరాబాద్‌ పరిధిలో ఇప్పటివరకు 63 లక్షల చలాన్లు క్లియర్‌ చేశారు. చలాన్ల రూపంలో రూ. 49.6 కోట్ల ఆదాయం  ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. రాచకొండలో 16 లక్షల చలాన్లు క్లియర్‌, రూ.15.3 కోట్లను వాహనదారులు చెల్లించారు. సైబరాబాద్‌లో 38 లక్షల చలాన్లు క్లియర్‌, రూ.45.8 కోట్ల ఫైన్‌‌ని వాహనదారులు చెల్లించారు. 

Updated Date - 2022-03-22T15:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising