ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల గుడిసెల కూల్చివేత దారుణం: చాడ

ABN, First Publish Date - 2022-05-15T09:00:11+05:30

వరంగల్‌ శివార్లలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నిమ్మాయి చెరువు ప్రాంతంలో పేదలు వేసుకున్న గుడిసెలను పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కూల్చివేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ శివార్లలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నిమ్మాయి చెరువు ప్రాంతంలో పేదలు వేసుకున్న గుడిసెలను పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కూల్చివేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అదే చెరువును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జా చేసి ప్లాట్లు చేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తున్న అధికారులు.. పేదల గుడిసెలను మాత్రం తీసేయడమేంటని శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. 


Updated Date - 2022-05-15T09:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising