ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీని సీఎం కేసీఆర్ ఎందుకు ప్రశ్నించరు: Jaggareddy

ABN, First Publish Date - 2022-07-01T04:18:47+05:30

ఢిల్లీ (Delhi) వెళ్లి ప్రధాని మోదీ (Pm Modi)ని ప్రశ్నిస్తానన్న సీఎం కేసీఆర్‌ (Cm Kcr)... ఇక్కడకు వస్తున్నా ఎందుకు నిలదీయడం లేదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): ఢిల్లీ (Delhi) వెళ్లి ప్రధాని మోదీ (Pm Modi)ని ప్రశ్నిస్తానన్న సీఎం కేసీఆర్‌ (Cm Kcr)... ఇక్కడకు వస్తున్నా ఎందుకు నిలదీయడం లేదని కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Mla Jaggareddy) అన్నారు. మోదీ పర్యటనపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.  తెలంగాణ ప్రయోజనాల కోసం ఎందుకు కార్యాచరణ ప్రకటించడం లేదని.. సీఎం కేసీఆర్‌కు ఈడీ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. మోదీ రాకపై నిరసనలు తెలిపేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. మోదీ, కేసీఆర్ మోసాలపై ఫ్లెక్సీలు పెట్టి నిరసన తెలుపుతామని జగ్గారెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-07-01T04:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising