ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినీ నటుడు దాసరి అరుణ్‌పై ర్యాష్ డ్రైవింగ్ కేసు

ABN, First Publish Date - 2022-01-20T19:29:36+05:30

బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్‌లో నటుడు దాసరి అరుణ్ కుమార్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఈరోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్‌లో సినీ నటుడు దాసరి అరుణ్ కుమార్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఈరోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు. అయితే అరుణ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు అరుణ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. అరుణ్‌కు పోలీసులు బ్రీత్ ఎన్‌లైజర్ టెస్ట్ చేశారు.

Updated Date - 2022-01-20T19:29:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising