ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశానికే దిక్సూచిగా దళితబంధు: మంత్రి కొప్పుల

ABN, First Publish Date - 2022-02-04T02:28:34+05:30

తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు దిక్సూచిగా నిలుస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో దళిత బంధు పథకంపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్దదారులకు రూ.4.81కోట్ల విలువైన వివిధ అసెట్స్ డిస్ట్రిబ్యూటీ చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు తెచ్చారని ఆయన కొనియాడారు. 119 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి 100మందిని ఎంపిక చేసి దళితబంధును అందిస్తామన్నారు. లబ్దిదారుల ఎంపికలో శాసనసభ్యుల సూచనలు పరిగణనలోకి తీసుకుంటాన్నారు. మార్చి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-02-04T02:28:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising