ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌లో డీఎస్‌ చేరిక మళ్లీ వాయిదా

ABN, First Publish Date - 2022-01-23T23:10:01+05:30

కాంగ్రెస్‌లో డీఎస్‌ చేరిక మళ్లీ వాయిదా పడింది. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన ఆయన కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  కాంగ్రెస్‌లో డీఎస్‌ చేరిక మళ్లీ వాయిదా పడింది. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన ఆయన కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకున్నారు. పార్లమెంట్‌ సమావేశాల సమయంలో డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‎లో డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‎గా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత డీఎస్ కాంగ్రెస్‎కు గుడ్ బై చెప్పి తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‎లో చేరారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ సమయంలో ఆయన చేరిక వాయిదా పడినట్లు ప్రకటన వెలువడింది. 

Updated Date - 2022-01-23T23:10:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising