ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోని కేసులో అసలు నిందితుడిపై రెడ్ కార్నర్ నోటీసులు: సీవీ ఆనంద్

ABN, First Publish Date - 2022-02-26T19:48:30+05:30

అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ టోని కేసులో అసలు నిందితుడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశామని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ టోని కేసులో అసలు నిందితుడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మొన్న వ్యాపార వేత్తల అరెస్ట్ వల్ల కొంత మార్పు వచ్చిందన్నారు. సాఫ్ట్‌వేర్‌లో సైతం ఇప్పుడు మార్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కొరియర్ సంస్థలపై నిఘా ఉంటుందన్నారు. ఎన్‌సీబీ వాళ్ళతో కలిసి పనిచేస్తామని సీవీ ఆనంద్ వెల్లడించారు.


Updated Date - 2022-02-26T19:48:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising