ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎఫ్‌ఐపై నిషేధం ప్రజాస్వామ్య విరుద్ధం

ABN, First Publish Date - 2022-10-03T09:47:18+05:30

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎ్‌ఫఐ), దానికి అనుబంధంగా ఉన్న ఎనిమిదిసంస్థలపై నిషేధాన్ని సీపీఐ(మావోయిస్ట్‌) కేంద్ర కమిటీ ఖండించిం ది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ(మావోయిస్టు) కేంద్ర కమిటీ


పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎ్‌ఫఐ), దానికి అనుబంధంగా ఉన్న ఎనిమిదిసంస్థలపై నిషేధాన్ని సీపీఐ(మావోయిస్ట్‌) కేంద్ర కమిటీ ఖండించిం ది. కేంద్ర ప్రభుత్వం చర్య క్రూరమైనదని, ప్రజాస్వామ్య విరుద్ధమైనదని ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ ప్రకటన విడుదల చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ పీఎ్‌ఫఐపై నిషేధం విధించిందని, బీజేపీ తీరును ప్రజా సంఘాలు ఎండగట్టాలని కోరారు.

Updated Date - 2022-10-03T09:47:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising