ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడారం హుండీల లెక్కింపు

ABN, First Publish Date - 2022-02-25T02:36:53+05:30

అంగరంగ వైభవంగా జరిగిన మేడారం జాతర హుండీల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: అంగరంగ వైభవంగా జరిగిన మేడారం జాతర హుండీల ద్వరా వచ్చిన ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు.  రెండు రోజులలో వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. బుధవారం 65 హుండీల ద్వారా రూ. 1,34,60,000ల  ఆదాయం వచ్చింది. గురువారం 116 హుండీల ద్వారా రూ.2,50,62,000ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

 

మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది.ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు వచ్చారు. ఆసియాలోనే అతిపెద్దదైన గిరిజన జాతరగా మేడారం జాతరకు పేరుంది. 


Updated Date - 2022-02-25T02:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising