ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Laxman: సీఎంవో కనుసన్నల్లో మునుగోడు కౌంటింగ్

ABN, First Publish Date - 2022-11-06T13:27:05+05:30

TS News: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ నేపథ్యంలో బీజేపీ (BJP) ఎంపీ లక్ష్మణ్ (Laxman) టీఆర్‌ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లో కౌంటింగ్ జరుగుతోందని ఆయన విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

TS News: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ నేపథ్యంలో బీజేపీ (BJP) ఎంపీ లక్ష్మణ్ (Laxman) టీఆర్‌ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లో కౌంటింగ్ జరుగుతోందని ఆయన విమర్శించారు. మునుగోడు ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, మంత్రులు ఇన్‌చార్జులుగా ఉన్న గ్రామాల్లో బీజేపీకి ఆధిక్యత రావటం టీఆర్ఎస్‌కు చెంపపెట్టు అని పేర్కొన్నారు. బండి‌ సంజయ్, కిషన్ రెడ్డి (Kishan Reddy)‌ ప్రశ్నిస్తే తప్ప.. సీఈవో పనిచేయటం లేదని, ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ సీఎంవో ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని విమర్శించారు. సీఎంవో నుంచి ఆదేశాలొస్తే తప్ప ఫలితాలు వెల్లడించరా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. కుంటి సాకులు చెబుతూ టీఆర్ఎస్‌కు ఆధిక్యం వచ్చేదాకా కౌంటింగ్‌ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ఐదో రౌండ్ ముగిసేవరకు నైతిక విజయం బీజేపీ అభ్యర్థి రాజగోపాలరెడ్డిదేనని చెప్పారు.

Updated Date - 2022-11-06T13:27:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising