ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15లక్షలు వసూల్ చేసిన కానిస్టేబుల్‌

ABN, First Publish Date - 2022-09-17T12:59:18+05:30

2019లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.15లక్షలు తీసుకున్న కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని కూసు మంచికి చెందిన చెన్ను యాదగిరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: 2019లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.15లక్షలు తీసుకున్న కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని కూసు మంచికి చెందిన చెన్ను యాదగిరి ఫ్లెక్సీతో శుక్రవారం కలెక్టరేట్‌లో నిరసనకు దిగాడు. వైరా పోలీసుస్టేషనలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని 2019లో మూడు దఫాలుగా రూ.15లక్షలు వసూలు చేశాడని, ఉద్యోగం ఇప్పించ కుండా డబ్బులు అడుగుతుంటే బెదిరిస్తున్నాడని తెలిపారు. తన జోలికి వస్తే నీకే ప్రమాదం అంటూ బెదరిస్తున్నారని, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుని  న్యాయం చేయాలని బాధితుడు యాదగిరి తెలిపారు.  

Updated Date - 2022-09-17T12:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising