ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీభవన్‌కు వరంగల్ కాంగ్రెస్ పంచాయితీ

ABN, First Publish Date - 2022-02-13T23:38:55+05:30

గాంధీభవన్‌కు వరంగల్ కాంగ్రెస్ పంచాయితీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వరంగల్ కాంగ్రెస్ పంచాయితీ గాంధీభవన్‌కు చేరింది. వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇంచార్జి మానిక్కం ఠాగూర్‌ను పలువురు కాంగ్రెస్ నేతలు కలిశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డిపై ఫిర్యాదు చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం టిఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి పనిచేయడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌కు కోవర్ట్‌గా పనిచేస్తున్నారని నాయిని వర్గం ఆరోపించింది. అలాగే జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా  వరంగల్ నియోజక వర్గంలో జోక్యం చేసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు నియోజక వర్గాల్లో పార్టీని ఇబ్బంది పెడుతున్నారని కూడా ఫిర్యాదు చేశారు. జంగాపై కట్టడి చర్యలు తీసుకోవాలని నాయిని రాజేందర్ రెడ్డి కోరారు. 

Updated Date - 2022-02-13T23:38:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising