ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS Politics: పార్టీ మార్పుపై కోమటిరెడ్డి ఏమన్నారంటే....

ABN, First Publish Date - 2022-08-04T18:38:07+05:30

కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌(congress)ను వీడుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkat reddy) స్పందించారు. తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. గురువారం ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.... పార్టీ మార్పు అంశంపై కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘నా తమ్ముడు రాజగోపాలరెడ్డి(komatireddy rajagopal reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం నాకు సంబంధం లేదు’’ అని తేల్చిచెప్పారు. పార్టీకి విధేయునిగా, పార్టీ గెలుపుకోసం కష్టపడి పనిచేస్తానన్నారు. ‘‘పార్టీ స్టార్ క్యాంపెయినర్‌ను నేను... నేను ఎందుకు పార్టీ మారుతా. నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులను కలవడం తప్పు కాదు. నేను పార్టీ మారుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా ప్యామిలీపై రేవంతరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన  విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను పార్టీ మారుతున్నట్లు చెప్పే వారికి లీగల్ నోటీసులు పంపుతా’’ అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 

Updated Date - 2022-08-04T18:38:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising