ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దేశంలో టెక్నాలజీ తీసుకువచ్చింది రాజీవ్’

ABN, First Publish Date - 2022-05-21T17:21:27+05:30

దేశంలో టెక్నాలజీ తీసుకువచ్చింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశంలో టెక్నాలజీ తీసుకువచ్చింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎల్‌టీటీ, ఇతర భధ్రతా పరమైన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కున్న వ్యక్తి అని కొనియాడారు. హ్యూమన్ రీసోర్సెస్ మంత్రిత్వ శాఖను సృష్టించింది రాజీవ్ అని చెప్పుకొచ్చారు. జాతి సమైక్యత కోసం రాజీవ్ గాంధీ దేశం మొత్తం సద్బావన యాత్ర చేశారన్నారు. కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. రాష్ట్రాల పర్యటన కేసీఆర్ వ్యక్తి గతమని... కానీ రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నకిలీ విత్తనాలు, రుణాలు ఇతర సమస్యల పరిష్కారం చూపి..దేశంలో పర్యటన చేస్తే బాగుంటుందని హితవుపలికారు.

Updated Date - 2022-05-21T17:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising