ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో భారీ చేరికలు: Batti

ABN, First Publish Date - 2022-07-05T20:00:49+05:30

రాబోయే కొద్దిరోజుల్లో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ/హైదరాబాద్: రాబోయే కొద్దిరోజుల్లో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క (Batti vikramarka) అన్నారు. మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌‌ (Venugopal)తో భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) భేటీ అయ్యారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించామని తెలిపారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించామని.. అంతా సర్దుమణిగిందని అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా టీఆర్‌ఎస్, బీజేపీ దోస్తీ బయటపడిందని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని ఆశించామని తెలిపారు. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదని భట్టి విక్రమార్క అన్నారు. 

Updated Date - 2022-07-05T20:00:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising