ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముదిగొండలో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆందోళన

ABN, First Publish Date - 2022-02-02T02:28:25+05:30

జిల్లాలోని ముదిగొండలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. పమ్మిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: జిల్లాలోని ముదిగొండలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. పమ్మిలో సబ్‌స్టేషన్ నిర్మాణ స్థలంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. పమ్మిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు ఉంచారు. అక్కడినుంచి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు ఎమ్మార్పీఎస్ నేతలు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహంతో ఖమ్మం-కోదాడ రహదారిపై బైఠాయించి ఎమ్మార్పీఎస్ నేతలు ఆందోళన చేశారు. 

Updated Date - 2022-02-02T02:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising