ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Kcr: తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైంది

ABN, First Publish Date - 2022-08-08T03:27:25+05:30

కామన్వెల్త్ క్రీడా పోటీల్లో (Commonwealth Games) ఉమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ( Telangana Boxer Nikhath Zareen) స్వర్ణ పతకం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్మింగ్ హాం (barmingham): కామన్వెల్త్ క్రీడా పోటీల్లో (Commonwealth Games) ఉమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ( Telangana Boxer Nikhat Zareen) స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (Cm Kcr) హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా ఆమెకు  శుభాకాంక్షలు తెలపారు. అలాగే నిఖత్ జరీన్ విజయపరంపరను అభినందించారు. జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.


ఎమ్మెల్సీ కవిత కూడా ట్వీట్
అటు ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) కూడా ట్వీట్ చేశారు. ఇంగ్లాండ్ బర్మింగ్ హాంలో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్‌లో ఉమెన్స్ బాక్సింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్‌‌కు ఆమె అభినందనలు తెలిపారు. నిజామాబాద్‎కు చెందిన నిఖత్ జరీన్ భారత దేశానికి ప్రపంచవ్యాప్తంగా మరోసారి గుర్తింపు తీసుకురావడం గర్వకారణమని కవిత తెలిపారు. 

Updated Date - 2022-08-08T03:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising